సిరిసిల్ల పట్టణంలో వృథాగా పోతున్న మంచి నీరు

NEWS

మంచి నీటి పైపులైను పగిలి మోరీ లో వృథాగా పోతున్న నీరు.  సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్ నుండి శాంతి నగర్ వెళ్లే దారిలో రాళ్ల బావి వద్ద మంచినీటి పైపులైను పగిలి నీరు వృథాగా పోతుంది. మంచినీటి పైపులైన్లు పగిలి వారం గడిచిన ఇప్పటి వరకు ఒక్క అధికారి కానీ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు చెప్తున్నారు. ఇప్పటికైనా పైపులైను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నియోజకవర్గ పెంపు ఫైల్‌పై సంతకం చేసిన ‘మోడీ’

NEWS

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల పెంపుకు ప్రధాని ‘మోడీ’ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణల్లోని అసెంబ్లీ స్థానాలను పెంచుతామని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే వివిధ కారణాలతో గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గాల పెంపు పెండింగ్‌లో ఉంది. అయితే…ఈ రోజు ఉదయం ‘మోడీ’ నియోజకవర్గాల పెంపుకు ఓకే చేస్తూ…సంబంధిత ఫైల్‌పై సంతకం చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీ ఆమోదం తరువాత.. వెంటనే ఫైల్‌ ఎన్నికల కమీషన్‌కు వెళుతుంది. అదే […]

TSTRANSCO Recruitment 2018 – Jr Lineman, AE & Sub-Engineer Posts

Notification

TSTRANSCO Recruitment 2018 – Apply Online for 1604 Jr Lineman, AE & Sub-Engineer Posts Click here for 1100 Jr Lineman Post Details – Last Date: 20-01-2018 Click here for 330 Assistant Engineer Post Details – Last Date: 16-02-2018 Click here for 174 Sub-Engineer/ Electrical Post Details – Last Date: 05-02-2018 TSTRANSCO Recruitment 2018 – Apply Online for 1100 […]

SBI Online – Apply Online for 8301 Clerk Posts

Notification

State Bank of India (SBI) has announced a notification for the recruitment of 8301 Junior Associate (Customer Support & Sales) in Clerical Cadre (Regular & Backlog) vacancies. Candidates can apply for vacancies in one state only. Eligible Indian Citizens may apply online from 20-01-2018 to 10-02-2018. Other details like age limit, educational qualification, selection process, […]

IOCL recruitment 2018 apply 98 Various post

Notification

పోస్టు పేరు: జూనియర్ ఆపరేటర్, జూనియర్ ఛార్జ్‌మన్ ఖాళీల సంఖ్య: 98 జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా. చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2018 విద్యార్హత: జూనియర్ ఆపరేటర్‌ అభ్యర్థులు సంబంధిత ట్రేడ్స్‌లో ఐటీఐతోపాటు మేట్రిక్, జూనియర్ ఛార్జ్‌మన్ అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఇనిస్ట్రూమెంటేషన్/సివిల్/ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ నుంచి మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. వయో పరిమితి: అభ్యర్థులు 10.02.2018 వరకు 18-26ఏళ్ల మధ్య ఉండాలి. Recruitment Notification : https://www.iocl.com/download/Open-Recruitment-of-experienced-non-executive-personnel.pdf […]

పాలలో పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి ఏంత మేలో…

Halth Tips

రోజూ వంటల్లో పసుపును ఉపయోగిస్తాం. పసుపు వలన కూరల్లో మంచి వాసన, రుచి వస్తుంది. పసుపు ఒక యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.. చాలా మంది రోజూ పాలను తాగుతారు. అయితే రోజూ పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఏంత మంచిదో తెలుసా.. ఇప్పుడు అదే తెలుసుకుందాం..   1. గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగడం […]

గులాబీ తో అందం…

Halth Tips

గులాబీ చాలా అందంగా ఉంటుందని అలాగే చూస్తూ ఉండడం కంటే దాని రోజు వాడితే ఎన్ని లాభాలో తెలుసా.. గులాబీని వాడడం ద్వారా బ్యూటీ పార్లర్ కి వెళ్లే ఫ్రీక్వెన్సీ ని తగ్గిపొవడం ఖాయం. అదే గులాబీ మహిమ, మరి అదెలాగంటే .. 1. రోజ్ వాటర్, నిమ్మ రసం కలిపి స్కిన్ టానిక్ గా వాడితే మెుటిమలు, కురుపులు రావు. 2.బాదం అయిల్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ గా వేసి అరగంట తరువాత […]

ప్లాస్టిక్ బియ్యం..ప్లాస్టిక్ గుడ్లు..ఏం తిని బతకాలిరా నాయనో..!

Halth Tips

ప్లాస్టిక్ గుడ్లు..ప్లాస్టిక్ బియ్యం..కల్తీ పాలు..కల్తీ నెయ్యి..కల్తీ అల్లం వెల్లులి పేస్ట్..ఇలా అన్నింటిని కల్తీ చేస్తున్నారు. ఏం తిందామన్నా..ఏం కొందామన్నా.. కల్తీ కాటు భయపెడుతోంది. ఆకలి తీర్చే అన్నం..తాగే నీళ్లు…సర్వం కల్తీ మాయం. ధమ్ బిర్యాన్నిల్లోనూ కల్తీ వాడేస్తున్నారంటే అవి ఏ స్థాయికి వెళ్లిదంటే…ప్రశ్నించి వారిపై దాడుల చేసేదాకా..ఈ కల్తీ కేటుగాళ్ల గురించి ఎంత తక్కువ చెబితే అంతా మంచిదే. ఇలాంటోళ్లకు పీడీ కేసులు తగిలిస్తే గానీ దారికి రారు. వీళ్ల గురించి మాట్లాడం వదిలేసి.. కల్తీ వస్తువుల్ని […]

కరివేపాకుతో తెల్లజుట్టు రాదట

Halth Tips

ప్రతి వంటలో కరివేపాకును వేస్తుంటాం. దాని వలన కూరకు మంచి రుచి వస్తుంది. కానీ చాలా మంది కరివేపాకు తినాడానికి ఇష్టపడరు. కానీ కరివేపాకును తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా?ముఖ్యంగా శిరోజాల సంరక్షణకు  చాలా ఉపయోగం పడుతుందట. కరివేపాకు మంచి హెయిర్ టానిక్‌గా ఉపయోగపడుతుంది. కరివేపాకు ఆకులు , కొబ్బరినూనెను ఒక గిన్నెలో తీసుకుని, రెండిటంటని కలపి నలుపు రంగు మిశ్రమం అయ్యే వరకు మరగించాలి. చల్లారాక జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 1 గంట తరువాత […]

పాలకూరతో ఎన్ని లాభాలో!

Halth Tips

  ఆకుకూరల్లో ‘ పాలకూర ’ ఎంతో ప్రయోజనకారి అని మనందరికీ తెల్సిన విషయమే. దీన్ని ఎక్కువగా ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు వుంటాయంటున్నారు వైద్యులు. ఇది విటమిన్లను సమృద్ధిగా కలిగి వుంటుంది. విటమిన్ ఎ , బి , సి, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, ఖనిజాలు, మెగ్నీషియం, ఇనుము, అమైనో ఆమ్లాలు మరియు ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు విస్తారంగా లభ్యమవుతాయి. దీన్ని వండి, వండకుండా రెండు రకాలుగా కూడా తినవచ్చు. […]