కూతుళ్ల పెళ్లి ఖర్చు తండ్రే భరించాలి

కుమార్తెల పెళ్లికి అయ్యే మెుత్తం ఖర్చును తండ్రే భరించాలని కేరళ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. అంతేకాదు కుమార్తె ఉద్యోగం చేసి సంపాందిస్తున్నప్పటికీ తన తండ్రిని డబ్బులు డిమాండ్ చేయచ్చని తెలిపింది. అలాగే వివాహేతర సంబంధం ద్వారా కలిగిన సంతానానికి కూడా ఈ  హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.  భార్యకు, కుమార్తెకు వేరే ఆదాయ మార్గాలు ఉన్న కూడా పెళ్లి కోసం డబ్బులు అడిగే హక్కు కుమార్తెకు  ఉందని  కోర్టు పేర్కొంది. కోయంబత్తూరుకు చెందిన అంబిక అరవిందాక్షణ్ […]

Continue Reading

‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోలు తెలంగాణలో బంద్!

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్  కాంబినేషన్లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమా జనవరి10న విడుదల కానుంది. అయితే ఈసినిమా ప్రీమియర్ షోలను వేయరాదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. అర్థరాత్రి తర్వాత వేసే ఈ షోల వల్ల  అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు నిర్మాతలను చెప్పారు. అన్ని థియేటర్ల వద్ద బందోబస్తు పెట్టడం సాధ్యం కాదని, అందుకే ప్రీమియర్ షోలు వేయరాదని పోలీసులు నిర్మాతలకు సమాచారం ఇచ్చారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు […]

Continue Reading