నిద్రలో పక్షవాతం రావడం నిజమేనా? (Sleep Paralysis- Is it for real..?)

మీరు అర్థరాత్రిలో, ఒకరి నీడను చూసి ఉంటారు. మీకు స్వరాలు, కొన్నిసార్లు గుసగుసలు కూడా వినిపించవచ్చు. మీరు అరవడం ప్రారంభిస్తారు. మీరు ఏదోలా మేల్కొని, ఆ పీడకల నుండి బయట పడాలని భావిస్తారు. మీరు మీ స్వరాన్ని కోల్పోతారు. మీరు పరిగెత్తాలనుకుంటారు. మీ చేతులు మరియు కాళ్లు కదలడం లేదు. మీ మొత్తం శరీరం అతని నియంత్రణలో ఉంటుంది. మీ శరీరం మీ మాటను వినడానికి నిరాకరిస్తుంది. ఎంత హఠాత్తుగా ప్రారంభమైందో, అంతే హఠాత్తుగా అంతా ముగుస్తుంది. […]

Continue Reading

పాలలో పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి ఏంత మేలో…

రోజూ వంటల్లో పసుపును ఉపయోగిస్తాం. పసుపు వలన కూరల్లో మంచి వాసన, రుచి వస్తుంది. పసుపు ఒక యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా.. చాలా మంది రోజూ పాలను తాగుతారు. అయితే రోజూ పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఏంత మంచిదో తెలుసా.. ఇప్పుడు అదే తెలుసుకుందాం..   1. గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగడం […]

Continue Reading

గులాబీ తో అందం…

గులాబీ చాలా అందంగా ఉంటుందని అలాగే చూస్తూ ఉండడం కంటే దాని రోజు వాడితే ఎన్ని లాభాలో తెలుసా.. గులాబీని వాడడం ద్వారా బ్యూటీ పార్లర్ కి వెళ్లే ఫ్రీక్వెన్సీ ని తగ్గిపొవడం ఖాయం. అదే గులాబీ మహిమ, మరి అదెలాగంటే .. 1. రోజ్ వాటర్, నిమ్మ రసం కలిపి స్కిన్ టానిక్ గా వాడితే మెుటిమలు, కురుపులు రావు. 2.బాదం అయిల్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ గా వేసి అరగంట తరువాత […]

Continue Reading

ప్లాస్టిక్ బియ్యం..ప్లాస్టిక్ గుడ్లు..ఏం తిని బతకాలిరా నాయనో..!

ప్లాస్టిక్ గుడ్లు..ప్లాస్టిక్ బియ్యం..కల్తీ పాలు..కల్తీ నెయ్యి..కల్తీ అల్లం వెల్లులి పేస్ట్..ఇలా అన్నింటిని కల్తీ చేస్తున్నారు. ఏం తిందామన్నా..ఏం కొందామన్నా.. కల్తీ కాటు భయపెడుతోంది. ఆకలి తీర్చే అన్నం..తాగే నీళ్లు…సర్వం కల్తీ మాయం. ధమ్ బిర్యాన్నిల్లోనూ కల్తీ వాడేస్తున్నారంటే అవి ఏ స్థాయికి వెళ్లిదంటే…ప్రశ్నించి వారిపై దాడుల చేసేదాకా..ఈ కల్తీ కేటుగాళ్ల గురించి ఎంత తక్కువ చెబితే అంతా మంచిదే. ఇలాంటోళ్లకు పీడీ కేసులు తగిలిస్తే గానీ దారికి రారు. వీళ్ల గురించి మాట్లాడం వదిలేసి.. కల్తీ వస్తువుల్ని […]

Continue Reading

కరివేపాకుతో తెల్లజుట్టు రాదట

ప్రతి వంటలో కరివేపాకును వేస్తుంటాం. దాని వలన కూరకు మంచి రుచి వస్తుంది. కానీ చాలా మంది కరివేపాకు తినాడానికి ఇష్టపడరు. కానీ కరివేపాకును తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా?ముఖ్యంగా శిరోజాల సంరక్షణకు  చాలా ఉపయోగం పడుతుందట. కరివేపాకు మంచి హెయిర్ టానిక్‌గా ఉపయోగపడుతుంది. కరివేపాకు ఆకులు , కొబ్బరినూనెను ఒక గిన్నెలో తీసుకుని, రెండిటంటని కలపి నలుపు రంగు మిశ్రమం అయ్యే వరకు మరగించాలి. చల్లారాక జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 1 గంట తరువాత […]

Continue Reading

పాలకూరతో ఎన్ని లాభాలో!

  ఆకుకూరల్లో ‘ పాలకూర ’ ఎంతో ప్రయోజనకారి అని మనందరికీ తెల్సిన విషయమే. దీన్ని ఎక్కువగా ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు వుంటాయంటున్నారు వైద్యులు. ఇది విటమిన్లను సమృద్ధిగా కలిగి వుంటుంది. విటమిన్ ఎ , బి , సి, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, ఖనిజాలు, మెగ్నీషియం, ఇనుము, అమైనో ఆమ్లాలు మరియు ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు విస్తారంగా లభ్యమవుతాయి. దీన్ని వండి, వండకుండా రెండు రకాలుగా కూడా తినవచ్చు. […]

Continue Reading