వాహనాల వేలంపాట శనివారంకి వాయిదా….

NEWS

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మరియు గంబిరావుపేట్ పోలీస్ స్టేషన్ లకు సంబంధించిన వాహనాల వేలంపాటను రేపు అనగా గురువారం నిర్వహించాల్సిన వేలంపాట 03.03.2018 శనివారం రోజుకి వాయిదా వేశారు.
జిల్లాలో గత కొంత కాలంగా జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని విధులలో స్వాధీనం చేసుకున్న టు వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహనాలు జిల్లాలో సిరిసిల్ల, గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లకు సంబంధించిన వాహనాల వేలం పాట రేపు ప్రభుత్వ సెలవు ప్రకటించినందున తేదీ 03.03.2018 శనివారం రోజన నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా పాల్గొనదలచిన వారు శనివారం రోజున ఉదయం 10.00 గం లకు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో జరుగు వేలం పాట లో పాల్గొనగలరని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *