మేప్మా ఆద్వర్యంలో నిరుధ్యోగ యువతకు మూడు నెలల ఉచిత శిక్షణ మరియు ఉపాధి

Notification

న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్ట(మేప్మా) సిరిసిల్ల తెలంగాణ ప్రభుత్వం వారిచే సిరిసిల్ల మరియు వేములవాడ మున్సిపాలిటీ పరిదిలోని పట్టణాలకు చెందిన నిరుధ్యోగ యువతకు మూడు నెలల ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పించబడును.
శిక్షణా కాలం నందు ఉచిత యూనిఫాం,షూ,హెల్మెట్ మరియు స్టేషనరీ ఇవ్వబడును.శిక్షణ అనంతరం ప్రభుత్వంచే జారీ చేయబడిన సర్టిఫికేట్ తో పాటు హన్ద్రేడ్ పర్సేంటేజ్ నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రైవేట్ కంపనిలలో ఉపాధి కల్పించబడును.
కోర్సులు
1. జనరల్ వర్క్ సూపర్ వైజార్ కు కావలసిన అర్హత ఇంటర్ లేద ఐ.టి.ఐ.ఆపైన,.వయస్సు పద్దెనిమిది సం:నుండి ముప్పై అయిదు వరకు,
2. ప్లాంబింగ్ మరియు సానిటేషన్ అర్హత అయిదవ తరగతి పాసై వుండాలి.
3. ఎలక్ట్రికల్ పై శిక్షణ పొందగోరువారు.
ఆదార్ కార్డు,పాత రేషన్ కార్డ్,అర్హత సర్టిఫికేట్లతో పాటు అయిదు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ క్రింది చిరునామాకు సంప్రదించగలరు.
ఇన్చర్జ్:గోలీ ప్రకాష్
న్యాక్ ట్రైనింగ్ సెంటర్, రాళ్ళభావి దగ్గర,శాంతినగర్ రోడ్ సిరిసిల్ల.
సేల్:9866334841,
9440462346,
9985263413.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *