మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్…జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి

NEWS

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన రాష్ట్రంలో నే అతి పెద్ద దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం.

Vemulawada1

దేవాలయం లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఆదివారంనాడు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ వేములవాడకు విచ్చేసారు.

m_DSC_7613

రోడ్డుపై పడేసి ఉన్న చెత్త, అశుభ్రపరిసరాల ను ఆలయ ఈఓ దూస రాజేశ్వర్ తో కలిసి  పరిశీలించారు.

1

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు , బాత్రూంలు, బస్టాండ్, పార్కింగ్ స్థలాన్ని,

m_DSC_7481

డ్రైనేజి, త్రాగునీరు సౌకర్యం పై దృష్టి సారించారు.

m_DSC_7447

జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి తో జీప్ లో…

m_DSC_7485

పరిసరాలను, పార్కింగ్,

m_DSC_7508

వి ఐ పి పార్కింగ్ ,

m_DSC_7489

గోశాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

m_DSC_7387

భక్తులకు సలువ పందిర్లు. వేసిన తీరు పరిశీలించారు.

m_DSC_7537

దేవాలయం లోని రికార్డులను పరిశీలించారు.

m_DSC_7514

అనంతరం దేవాలయం అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు.

m_DSC_7580

త్రాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ లతో పాటుగా డి ఆర్ ఓ శ్యామ్ ప్రసాద్, డి పి ఆర్ ఓ దశరథo,డి ఎస్ పి చంద్రశేఖర్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు..

అనంతరం…ఆలయ అర్చకులు కలెక్టర్ కృష్ణ భాస్కర్, డిఆర్వో శ్యాంప్రసాద్ లకు స్వామివారి ప్రసాదములు అందించి ఆశీర్వాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *