తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా SP విశ్వజిత్ కాంపాటి

NEWS

తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేసారు,

రిసెప్షన్ సెంటర్ ని పరిశీలించి పిర్యాదు దారుడు/ బాధితుడు వస్తే ఎలా స్పందిస్తున్నారు, ఏ విధంగా పిర్యాదు స్వీకరిస్తున్నారు అని అడిగి, రిసెప్షన్ బుక్ ని పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు అన్ని తిరిగి చూసి , SHO రూమ్ లో రికార్డ్స్ అన్ని పరిశీలించారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, రికార్డు అయిన నేరాలు, తీసుకుంటున్న చర్యలు అడిగి ,G. D బుక్ చూసారు.

ప్రస్తుతం స్టేషన్ పరిధిలో జరుగుతున్న జాతర ల బందోబస్తు ఏర్పాట్లు గూర్చి అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *