జిల్లా ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ హెగ్డే IPS

NEWS

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్. పి గా ఉన్న విశ్వజిత్ కంపాటి ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా మరియు రాహుల్ హెగ్డే ను రాజన్న సిరిసిల్ల ఎస్ పి గా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విదితమే,
ఈ రోజు జిల్లా ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రాహుల్ హెగ్డే IPS.
రాహుల్ హెగ్డే ను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ ఆఫీసర్లు Addl. ఎస్ పి, DSP లు, CI లు మరియు SI లు అందరూ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేసారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *