జిల్లా ఆర్యవైశ్య ఎన్నిక చెల్లదు… వైశ్య ప్రతినిధులు

NEWS Uncategorized

జిల్లా ఆర్యవైశ్య ఎన్నిక చెల్లదు… వైశ్య ప్రతినిధుల రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవముగా చేపూరి అశోక్‌ ఎన్నికైనట్టు జిల్లా కన్వీనర్ తాటికోండ పవన్‌ ప్రకటనను తక్షనమె అపి మల్లి కొత్త ఓటరు లిస్టు తొ ఏన్నికలు నిర్వహించాలని సిరిసిల్లా గౌరవ అధ్యక్షులు కటుకం సత్తయ్య మరియు పట్టణ మాజీ అధ్యక్షులు గర్రిపెల్లి ప్రభాకర్ ,అల్లాడి శ్రీనివాస్‌ , సిరిసిల్లా మండల అధ్యక్షులు మద్ది రామచంద్రం, పట్టణ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రకాశ్‌, మాజి కార్యదర్శి […]

ఆర్యవైశ్య ఎన్నికలు జరపాలని మెమోరాండం సమర్పించిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు

NEWS Uncategorized

ఆర్యవైశ్య ఎన్నికలు జరపాలని మెమోరాండం సమర్పించిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల ఆర్యవైశ్య సంఘ పాలకవర్గం పదవీకాలం ముగిసి 26 నెలలు గడుస్తున్నా ఇంకా ఎన్నికలు జరగలేదని, వెంటనే ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు మంగళవారం అధ్యక్షులు చేపూరి అశోక్ కి మెమోరాండం సమర్పించారు. మెమోరాండం సమర్పించిన వారిలో గౌరవ అధ్యక్షుడు కటుకం సత్తయ్య, కొత్తపెల్లి శ్రీనివాస్, అల్లాడి శ్రీనివాస్, గరిపెళ్లి ప్రభాకర్, పుల్లూరి అరుణ్ కుమార్, వేణుగోపాల్, నాగరాజు, గోపాల్ లు […]

ఆంధ్రాబ్యాంక్ లో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం..

NEWS Uncategorized

ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం. రాజన్నసిరిసిల్లా జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో ని ఆంధ్రా బ్యాంక్ ప్రధాన బ్రాంచ్ లో ప్రజల సౌకర్యార్థం ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇట్టి అవకాశాన్ని ప్రజలు ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.

ఆర్యవైశ్య మహాసభ రాజన్నసిరిసిల్లా జిల్లా అధ్యక్షునిగా చేపూరి అశోక్ ఏకగ్రీవ ఎన్నిక

NEWS Uncategorized

ఆర్యవైశ్య మహాసభ రాజన్నసిరిసిల్లా జిల్లా అధ్యక్షునిగా చేపూరి అశోక్ ఏకగ్రీవ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అదేశాలమేరకు ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కన్వీనర్ తాటికొండ పవనకుమార్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ లలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షునిగా చేపూరి అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ప్రస్తుతం చేపూరి అశోక్ సిరిసిల్ల టౌన్ ఆర్యవైశ్య సంఘము అధ్యక్షుడిగా ఉన్నాడు. కరీంనగర్ నుండి వచ్చిన మడిశెట్టి శ్రీనివాస్ మరియు తోడుపునూరి […]

సిరిసిల్ల సెస్ వినియోగదారులకు లక్ష రూపాయల ఇన్సూరెన్స్..?

NEWS Uncategorized

సిరిసిల్ల సెస్ వినియోగదారులకు లక్ష రూపాయల ఇన్సూరెన్స్.. రాజన్నసిరిసిల్లా జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలోని సెస్ ను ఈ రోజు పౌర సంక్షేమ సమితి సభ్యులు సందర్శించారు. ఈ సమీక్షలో సెస్ వినియోగదారులు తమ కరెంట్ బిల్లు తో పాటు అదనంగా ₹10 చెల్లిస్తే వినియోగదారునికి ఒక లక్ష వరకు ఇన్సూరెన్స్ వర్తించేలా అమలు చేయాలని అలాగే సిరిసిల్ల పాత బస్టాండ్ లో కరెంట్ బిల్ తీసుకునే కౌంటర్ ని అదనంగా ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ సమితి […]

నరేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

NEWS Uncategorized

నరేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిర నరేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాక్స్ క్యూర్ హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారం తో ఈ రోజు మల్లాపూర్ గ్రామం, తంగాళ్ల పల్లి మండలం లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో మల్లాపూర్ తో పాటు పరిసర గ్రామాలైన దేశాయిపల్లె, ఇందిరానగర్, భరత్ నగర్ కు చెందిన 220 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, బీపీ, షుగర్ పరీక్షలు చేసి, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారికి […]

జాగ్రత్త మార్కెట్ లోకి ప్లాస్టిక్ గుడ్లు..

Uncategorized

కలియుగంలో టెక్నాలజీ యుగం జర భద్రం… ఈ టెక్నాలజీ యుగంలో ఏది తినాలన్న బయపడుకుంటూ తినాల్సిందే, మన ఇండియా మార్కెట్ లోకి ఇప్పటికే చైనా ఫోన్లు,రైస్ ను ఇప్పటికే పంపించేసింది, ఇప్పుడు ప్లాస్టిక్ కోడిగుడ్లను కూడా తయారుచేసి మన మార్కెట్ లోకి పంపిస్తుంది. ప్రజలు ఏది కొనలన్న వాటిని జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు, లేని యెడల రోగాల బారిన పడాల్సిందే.

పట్టాదారు పాసు పుస్తకాల వెరిఫికేషన్..

NEWS

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నూతనంగా ముద్రిత పట్టాదారు పాసు పుస్తకాలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు.

నరేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

NEWS

రాజన్నసిరిసిల్ల జిల్లా లోని జిల్లెల్ల గ్రామంలో నరేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాక్స్ క్యూర్ హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారముతో మే 5 వ తేదీ శనివారం రోజున ఉచిత వైద్య శిభిరం నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిభిరంలో బీపీ, షుగర్, ఈసీజీ మరియు బ్లడ్ గ్రూప్ పరీక్షలతో పాటుగా మరికొన్ని పరీక్షలు ఉచితంగా చేస్తామని ఇట్టి వైద్య శిభిరంలో సాధారణ మందులు ఉచితంగా ఇస్తామని ఇట్టి అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని నరేన్ ఫౌండేషన్ వారు ఒక ప్రకటనలో […]